Wednesday, September 3, 2008

భారత రాజ్యాంగము అసమానతలు పెంచుతున్నదా?

భారత రాజ్యాంగము అసమానతలు పెంచుతున్నదా?

రాజ్యాంగ నిపుణులు అవును అని అంటున్నారు. ఇది ఒక అతుకుల బొంత. ఇతర రాజ్యాంగములలొని మంచిని తీసుకొనవలసినది పోయీ, వాటిలొ వున్న బలహీనమైన అంశములను తీసుకొనుట జరిగినది. రాజకీయ నాయకుల మరియు రాజ్యాంగ కర్తల లొటుపాట్ల వలననె జమ్ము మరియు కాష్మీరము దీశము లొ ఒక భాగము కాలెక పొఇనది.

హిందువుల విద్యా సంస్థలకు ప్రబుత్య సహాయము ఎది?

హిందువుల విద్యా సంస్థలకు ప్రబుత్య సహాయము ఎది? లక్షల మంది పీద హిందువులు చదువుకొన లెక పొవుచున్నారు. వారికి ప్రబుత్వ సహాయము ఎది? ఈ వివక్ష్ ఇంకా ఎంతకాలము? ప్రతి రాజకీయ వాది, మైనారితటెలకు అన్ని సదుపాయాలు ఇచ్చుచున్నారు. హిందువులను విస్మరించుట న్యాయమా? హిందు నాయకులు ఎమైనారు?

Tuesday, September 2, 2008

భారత దీశమును job reservations ఎటు వైపు తీసుకు వెళుతున్నాఇ?

భారత దీశమును job reservations ఎటు వైపు తీసుకు వెళుతున్నాఇ?
రాజకీయ నాయకుల చెతిలొ ఒక కీలు బొమ్మగా మారాఈ. వారు దెశమును చిన్నా భిన్నము చెయుచున్నారు.

హిందువులు మరియు వరకట్నపు సమస్య?

హిందువులు మరియు వరకట్నపు సమస్య?

హిందువులకు ఇది చిగ్గుచెటు. ఇది పసుప్రాయమైన పద్దతి. ఇది సామాజక సమస్య. హిందు నాయకులు ఎమి చెస్తునారు?

హిందువులు కులమును రూపుమాపగలరా?

హిందువులు కులమును రూపుమాపగలరా?

కులము హిందువులను విదదీయుచున్నది. కులము అనె పిచ్చి నుండి హిందువులను దూరము చెసిన ఏడల, వారిలొ ఐకమత్యము పెరుగును.

అది ఎంతవరకు సాధ్యము?

హిందువులు ఏదైనా institution ను జయప్రదముగా నడుపగలరా?

హిందువులు ఏదైనా institution ను జయప్రదముగా నడుపగలరా?

హిందువుల విద్యా సంస్థలు

India lo హిందువుల విద్యా సంస్థల ku taginata government aadarana ledu.