భారత రాజ్యాంగము అసమానతలు పెంచుతున్నదా?
రాజ్యాంగ నిపుణులు అవును అని అంటున్నారు. ఇది ఒక అతుకుల బొంత. ఇతర రాజ్యాంగములలొని మంచిని తీసుకొనవలసినది పోయీ, వాటిలొ వున్న బలహీనమైన అంశములను తీసుకొనుట జరిగినది. రాజకీయ నాయకుల మరియు రాజ్యాంగ కర్తల లొటుపాట్ల వలననె జమ్ము మరియు కాష్మీరము దీశము లొ ఒక భాగము కాలెక పొఇనది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment