Thursday, September 18, 2008

నాకాల్లో 50వేల ముల్లులున్నై

నాకాల్లో 50వేల ముల్లులున్నై? (This nice quote is from a friend).

వాటినితీస్కోలేక అల్లాడుతున్న. ఇది ప్రస్తుత భారత దేశ కాల మాన పరిస్తితులకు అద్దం పడుతుంది. ఇటాలి సొనియా మరియు దేశీ రాజకీయ నాయకులు దేశమును ఎలా అమ్ముదామా అని చూస్తునారు.
ఇపుడు ఒక కవిత.

ధరలు పెరిగాయి ....
దేశములొ దొంగలు పడ్డారు ....
మట్టి మషానం ....
పక్కింటి వాడు అది .... ఇది ....
లాలూ మళ్ళి తండ్రి అయ్యాడు ....
మట్టి మషానం ....
ములయాం కు పిచ్చి పట్టింది ....
కరునానిధి చరిత్ర హీనుడు ....
మట్టి మషానం ....
.... ....
నాకాల్లో 50వేల ముల్లులున్నై!!!.
ఇవి అన్ని నాకెందుకు?
మట్టి మషానం.

No comments: