కొతుల గొల?
ప్రతి కొతి చెతిలొ ఒక పుస్తకము. నువ్వు నాపుస్తమే చదవాలి అంటుంది ఒకటి. ఈ కొతుల మద్య వాటి పుస్తకాల మద్యన పొరు. ఒకటి అంటుంది నా పుస్తకమె గొప్ప, నీది అబద్దాల పుట్ట. మరి రెండవది ఆ మాట ఒప్పుకొదు. రెంటి మద్య గొడవ, యుద్దం, మరియు ప్రపంచ యుద్దం. ఈ కొతులు తమ పుస్తకము లొ వ్రాసినది నిజం చెయటానికి ఎమైనా చెస్తాయి. ఆత్మలను దొంగతనము చెయుట, అబద్దాలు చెప్పుట వీటికి వెన్నతొ పెట్టిన విద్య.
ఆఫ్రికాలొ ఒక నల్లవాడు చెప్పినట్ట్లు, "యూరొప్ నుండి వచ్చిన కొతులు తమ పుస్తకములను నల్ల వాడి చెతిలొ పెట్టి, నల్ల వాడి భూములను కనురెప్ప తెరిచెలొపులొ లాగెసుకున్నాయి".
దానినె ఆకొతులు అన్నిచొట్ట్ల అమలుచెయుచున్నాయి. వాటి ప్రస్తానం పచ్చమ ఆసియా నుండి మొదలై యూరొప్ను పూర్తిగా ఆక్రమించి, అక్కడి వారిని కొతులుగా మార్చి, ఇపుడు ప్రపంచుమీద పడ్డాయి. భారత దెశము వాటి గమ్యస్థానము. ఇక్కదివారు ఆకొతులను ఏలా ప్రాల తొలుతారొ చూద్దాము.
Thursday, September 4, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment