మేజారిటి మరియు మైనారిటి పొలిటిక్స్?
భారత్ మరియు అమెరికా అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలు. జనసంక్య ప్రకారము రెండు దేశముల జనాభా
లొ మేజారిటి మరియు మైఇనారిటి శాతము ఇంచు మించు ఒకటె. కాని భారత దేశములొ మైనారిటిలు రాజకీయ అధికారం సంపాదిన్చారు. కేంద్రములొ సొనియా మరియు రాష్త్రములొ రేడ్డి రాజకీయ పీటము ఎక్కారు. మరి అమెరికా లొ జిందాల్ కు మత మార్పిడి తొ కాని అధికారము సాద్య పడలా. మరి రెండు దేశముల రాజకీయ పరిస్తితులు ఒకటెనా? కాదు. అమెరికా లొ మెజారితటికి, భారత్ లొ మైనారిటికి రాజకీయ అధికారము సులువుగా లబిస్తుంది.
ఈ వివక్ష ఎందుకు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment