Thursday, September 4, 2008

నీరు ... నీరు ... నీరు?

నీరు ... నీరు ... నీరు?

ఏక్కడ సూసినా నీరె. మనలొ నీరు, వ్రుక్షములలొ నీరు, జంతువులలొ నీరు, భూమిపైన నీరు, భూమిలొపల నీరు, సముద్రములొ నీరు, భూగర్భములొ నీరు, నదులలొ నీరు. నీరు ప్రాణాధారము. నీరు లేనిచొ జీవనము లేదు. ఆదికాలుమునుండి మానవుడు నీటి విలువ తెలిసుకొని, దానిని జాగ్రత్తగా వాడుకొనుచున్నాడు. ఈ 21st శతాబ్ధములొ మనుషులు, తమ స్వార్దముతొ నీటి విలువను మరచితిరి. దాని ఫలితమె కరువు పరిస్థితులు వస్థున్నాయి.

ఒక సంస్సరంలొ నాలుగు నెలలు మాత్రమె రుతుపవనముల వలన వర్షము పడుతుంది. మిగతా ఎనిమిది నెలలు సరిగా వర్షము పడదు. మన పూర్వీకులు నిర్మించిన చెరువులు మరియు సరస్సులను స్వార్దముతొ నిర్మూలించడమువలననె ఈనాడు కావలసినంత నీరు లబ్యము గావడం లేదు. ఇది అతిశ యొక్తి కాదు. ఎక్కువ మంది గ్రామిణ మరియు పట్టణ అతివల బ్రతుకులు నీరు సంపాదించుటకె పరిమితమినవి. పిల్లలు, పెద్దలు మరియు మగవారు కూడా కష్టపడుతున్నరు. నీరు తెవడం అనెది ఎవరికి తప్పినా, ఆడవారికి మాత్రము తప్పదు. Because they are the sustainers of the time tested institutions of Marriage and Family.

Lets free ourselves from this curse and save humanity by tapping water into Dams, Reservoirs, Lakes, Ponds & by conserving water.

No comments: